Subscribe to
Posts
Comments

Archive for the 'Telugu' Category

Narasimha - Telugu - 1999

Chuti Chuti
చుట్టు చుట్టి వచ్చావా చూపుడువేలితో పెల్చావా
అయ్యొ నా సిగ్గే పారిపోగా
కళ్ళతో ఏదో చూసావా కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం రేగిపోగా
చుట్టు చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా ఎందరో పడుచులు వచ్చారు
నన్ను తొందర పెట్టగ చూసారు
నీవేనను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
సుందర వదనా తీయ్యని వేదన సాగా
చెలి పాంపు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెల్చి నువు [...]

Prematho - 1998

O Priyamato
మాయమై పరదేసి(క్ష౬) ఓ పిర్యతమా బదులెఎయుమా ఏ చోట నెఎవువునాన్ ఎఎ పాటనై నలువైపులా నెఎ జాడ వెతుకుతునాన్ పలల్వే నువవ్నీ పలవరినేచ్ చరణమ ఎకక్డో పలకరిసేత్ చెపప్మామ్ తను కోరే చిరునామా ఓ పిర్యతమా|| జాన్పకానిన్ ఎఎ గాలి ఎలా రేపుతునెట్ ఆపేది ఎలా ఎఎగాలి ఎలా ఆపేది ఎలా నాటి చనద్ర్కళ నేను కనన్కల కాదనెట్ నమమ్లేదె వునద్నెట్ ఏది అనెద్ ఓ సారి చొఒపమనెద్ ఆ సుమ్ఱ్తినే ఆకుఱ్తిగా చొఒడలేనా ఓ [...]

Sakhi - Telugu - 2000

Alai PongEraa
అలై పొంగేరా కన్నా
మానసమలై పొంగేరా
ఆనంద మోహన వెనుగానమున
ఆలాపనే కన్నా మనసమలై పొంగేరా
నీ నవరస మోహన వెనుగానమది
charanam 1 నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రాదొరా ప్రాయ
యమునయమున మురలిధర యవ్వన
charanam 2 కన్నుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలతో పొంగే
కాదిలి వేనుగానం కానడ పలికే
కాదిలి వేనుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికె వేలలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీత [...]

Boys - 2003 - Telugu

Telugu:
నేడే నేడే కావల
పదహారు పృఆయంలో నాకొక girlfriend కావాలి
నేటి సరికొత్త జాజి పువ్వల్లె నాకొక girlfriend కావాలి
website కెళ్ళి lovefile తెరచి e-mail హసుకే కొట్టాలి
చెమట పడితే వానలో తడిస్తే
ముఖము ముఖముతో తుడవాలి
నాకొక girlfriend కావాలెరా నాకొక girlfriend కావాలెరా
girlfriend అంటే boys కి బూస్టే కదా
girlfriend లేని life వేస్టు కదా
charanam1:
friend యొక్క కవితను తెచ్చి నాయొక్క కవిత అని చెప్పి
హౄదయంలో చోటే [...]